Print Friendly, PDF & Email

బోల్డ్ లుక్స్‌తో అద‌ర‌గొడుతున్న శిల్పాశెట్టి

0 93,816

 Shilpa Shetty: శిల్పాశెట్టి.. ఈ పేరులో ఉన్నట్టుగానే శిల్పి ఉలి పట్టుకొని అందమైన శిల్పాన్ని చెక్కినట్టు ఉంటుంది శిల్పాశెట్టి శరీర సౌష్ఠవం. ఇప్పటికీ యోగాలసనాలతో అభిమానులకు టచ్‌లో ఉంటుంది.  (Image: Instagram)

 శిల్పాశెట్టికి  45 సంవత్సరాలు.. అయినా చెక్కుచెదరని సౌందర్యంతో ఆకట్టుకుంటోంది ఈ మంగుళూరు భామ. (Image: Instagram)

 పేరుకు బాలీవుడ్ భామ అయిన శిల్పా శెట్టికి తెలుగు సినిమాలతో మంచి అనుబంధమే ఉంది. ఈమె త్వరలో ఓ ప్యాన్ ఇండియా తెలుగు ప్రాజెక్ట్‌తో పలకరించబోతున్నట్టు సమాచారం.. (Image: Instagram)

 శిల్పాశెట్టికి కేవలం హిందీ ఇండస్ట్రీతోనే కాదు.. తెలుగులోనూ ఈ భామ పలు చిత్రాల్లో నటించి ఇక్కడ ప్రేక్షకులను కూడా పలకరించింది. (Image: Instagram)

 తాజాగా ఈ భామ.. తెలుగులో నటించబోతున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే  శిల్పా శెట్టి  ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమాలో ఓ ఇంపార్టెంట్ చేస్తోన్నట్టు సమాచారం (Image: Instagram)

 7 యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత  హిందీలో  ‘నికమ్మ’తో పాటు ‘హంగామా 2’  చిత్రంతో పలకరించంది. హీరోయిన్‌గా పరిచయమైనపుడు ఎలాంటి ఫిగర్ ఉందో ఇప్పటికీ అదే శరీర సౌష్ఠవంతో అలరిస్తూనే ఉంది. (Image: Instagram)

  పసుపు రంగు చీరలో హాట్ లుక్స్‌తో శిల్పాశెట్టి. (Image: Instagram)

  ఆరెంజ్ బెల్ట్ చీరలో శిల్పాశెట్టి కుంద్రా. (Image: Instagram)

 వైట్ శారీలో దేవ‌క‌న్యాల శిల్పాశెట్టి (Image: Instagram)

 ఎల్లో బెలూన్ స్లీవ్స్‌లో ఫోటోకు ఫోజులిస్తున్న శిల్పాశెట్టి. (Image: Instagram)

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents