స్విమ్మింగ్ పూల్‌లో శ్రద్ధా దాస్ అర్ధనగ్న అందాలు..

0 46,939

 సిద్దు ఫ్రమ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్ (Shraddha Das). తెలుగు, తమిళ్, హిందీలో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది. ఆర్య2, డార్లింగ్, నాగవల్లి, పీఎస్‌వీ గరుడవేగ వంటి సినిమాల్లో మెరిసినా.. సరైన అవకాశాలు లేవు. (Image Credit : Instagram)

 అన్నీ ఉన్నా ఏదో నిరాశ.. అందం ఎంతున్నా కాస్త టైం కూడా కలిసి రావాలేమో. అందగత్తె శ్రద్ధాదాస్ గురించి చెప్పాలంటే ఏమని చెప్పాలి.. ఎంతని చెప్పాలి. ఆర్యా 2 నుండి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. కానీ.. అందుకు అమ్మడికి అవకాశాలే సంపూర్ణంగా అందడం లేదు. (Image Credit : Instagram)

 సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు మంటలు పెట్టడం షరామామూలే. ఫోటోషూట్స్ లో ఇచ్చే హాట్ ఫోజులు తెచ్చి సోషల్ మీడియా ఖాతాలలో పెడుతూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. (Image Credit : Instagram)

 లేటెస్ట్ గా పింక్ కలర్ బికినీలో తన అందాలన్నీ ఆరబోసింది. శ్రద్ధా ఆర్యతో పాటు ఆమె ఫ్రెండ్స్ కూడా బికినీల్లో కన్పించి రచ్చ రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయ్. (Image Credit : Instagram)

 ఆ అప్సరస అందాన్ని పొగడాలన్నా అందమైన ప్రకృతితో పోల్చాలి. రంభా, ఊర్వశీల ఒంపుసొంపుల గూర్చి చెప్పాలంటే అంతకు సరితూగే అంశంతో పోల్చాలి. (Image Credit : Instagram)

 మరి అందమైన మన గోదావరి నదితో పోటీపడి మెలికలు తిరిగిన శ్రద్ధా అందాల గురించి పొగడాలంటే దేనితో పోల్చాలి. అభినయం ఎలా ఉన్నా అందంలో పోటీ పడడంలో శ్రద్ధా ఏ మాత్రం మొహమాటపడదు. (Image Credit : Instagram)

 వచ్చిన అవకాశాలకు మాత్రం ఈ ముంబై ఆటం బాంబ్ పరిపూర్తిగా న్యాయం చేస్తుంది. గుంటూర్ టాకీస్ లాంటి బోల్డ్ పాత్రైనా.. గరుడ వేగ లాంటి కాన్సెప్ట్ సినిమా అయినా శ్రద్ధా మార్క్ ఆ పాత్రలో కనిపించాల్సిందే. (Image Credit : Instagram)

 హీరోయిన్ మెటీరియల్ కు ఏ మాత్రం తీసిపోని ఈ అందం మీద మన మేకర్స్ కాన్షన్ ట్రేట్ చేయడం లేదేమో.. అందుకే అడపాదడపా అవకాశాలు.. అందులో కూడా సెకండ్ లీడ్ పాత్రలే దక్కుతున్నాయా అనిపిస్తుంది. (Image Credit : Instagram)

 సినిమా అవకాశాల సంగతెలా ఉన్నా శ్రద్ధాకి మోడలింగ్ లో మాత్రం ఫుల్ డిమాండ్ ఉంది. పైగా ఈ మధ్య వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్ మీద దృష్టి పెట్టిన శ్రద్ధా తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. (Image Credit : Instagram)

 మరి ఈ సినిమాలు.. వెబ్ సిరీస్ అయినా శ్రద్ధాకి కలిసి వస్తే మరికొన్నాళ్లు వెండితెర మీద అభిమానులకు ఈ అందాలను చూసే అదృష్టం కలగనుంది. (Image Credit : Instagram)

 సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా శ్రద్ధా దాస్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో మాత్రం ఎప్పుడు ఆన్‌లోనే ఉంటుంది. (Image Credit : Instagram)

 తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లకి దగ్గరవుతూనే ఉంది. ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. (Image Credit : Instagram)

 ఇటీవల కాలంలో శ్రద్ధా దాస్‌ ఎక్కువగా నడుము అందాలను, బొడ్డు అందాలను చూపిస్తూ పిచ్చెకిస్తుంది. (Image Credit : Instagram)

 ఇటీవల కాలంలో శ్రద్ధా దాస్‌ ఎక్కువగా నడుము అందాలను, బొడ్డు అందాలను చూపిస్తూ పిచ్చెకిస్తుంది. (Image Credit : Instagram)

 అనంతరం డార్లింగ్,గుంటూరు టాకీస్, గరుడ వేగ వంటి సినిమాలో సందడి చేసింది. ఇటీవలే వచ్చిన ఏక్ మినీ కథ చిత్రంలో సన్యాసి గా నటించి.. ప్రేక్షకులను అలరించింది. (Image Credit : Instagram)

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents