Anupama Parameswaran : అదిరే అందాలతో కవ్విస్తోన్న అనుపమ..

0 20

 Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్‌కు తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా మంచి పాపులారిటీ వుంది. ఈ భామ 'ప్రేమమ్' అనే  సినిమాతో మలయాళ సినిమాలకు పరిచయమైంది. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్‌‌ అవ్వడంతో అనుపమకు తెలుగులో  త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో అవకాశం వచ్చింది. Photo: Instagram

 అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' అనే మలయాళీ సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. ఈ మధ్య కాస్త ప్లాపులోచ్చి కొద్దిగా వెనకబడింది అనుపమ.. Photo : Instagram

 Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్‌కు తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా మంచి పాపులారిటీ వుంది. ఈ భామ 'ప్రేమమ్' అనే  సినిమాతో మలయాళ సినిమాలకు పరిచయమైంది. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్‌‌ అవ్వడంతో అనుపమకు తెలుగులో  త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో అవకాశం వచ్చింది. Photo: Instagram

 Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. తర్వాత మన తెలుగు హీరోల సరసన చేస్తూనే వుంది. ఈ మధ్య కాస్త ప్లాపులోచ్చి కొద్దిగా వెనకబడింది అనుపమ. ప్రస్తుతం అనుపమకు అవకాశాలు పెద్దగా లేవు. దీంతో కాస్తా హీట్ పెంచింది. అందులో భాగంగా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ.. అందాలతో అదరగొడుతోంది.   Photo: Instagram

 'అ ఆ' సినిమాలో అనుపమ గడుసు పిల్లగా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూనే ఉందీ ఈ మలయాళీ కుట్టి. అనుపమ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఈ భామ ప్రస్తుతం దిల్‌ రాజు బ్యానర్‌లో ఓ సినిమా చేస్తోంది. దిల్ రాజు మేనల్లుడు అశిష్‌ రెడ్డి హీరోగా అరంగేట్రం చేస్తున్న చిత్రంలో అనుపమ హీరోయిన్‌గా చేస్తోంది.   Photo: Instagram

 ఈ చిత్రాన్ని 'హుషారు' దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు ‘రౌడీ బాయ్స్‌’ పేరు పెట్టింది చిత్రబృందం. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి మది సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. టాలీవుడ్ నటి  బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. తన అందంతో, స్మైల్ తో ఎంతోమంది అభిమానుల హృదయాలను దోచుకుంది. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.   Photo: Instagram

 అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలోను ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది ముద్దుగుమ్మ. ఇక ఈ నేపథ్యంలోనే అనుపమ తాజాగా ఓ ఫోటో షేర్ చెయ్యగా అది వైరల్ గా మారింది. ఆ ఫొటోలో అనుపమ కర్లీ హెయిర్ తో ఉండగా.. షర్ట్ కు ముడివేసి రెచ్చిపోయింది. దీంతో ఆ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.  Photo: Instagram

 సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది అనుపమ పరమేశ్వరన్. ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో అదిరిపోయే ఫోటోలతో రచ్చ చేస్తుంది. తాజాగా ఈమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు చూసి అంతా షాక్ అవుతున్నారు.   Photo: Instagram

 ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పట్నుంచి ఒక లెక్క అన్నట్లు నడుము చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది అనుపమ. వాటిని చూసిన తర్వాత ఫ్యాన్స్ కూడా వామ్మో అనుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో రచ్చ చేస్తుంది అనుపమ. ఇకపై సినిమాల్లో కూడా కారెక్టర్ డిమాండ్ చేస్తే గ్లామర్ షో చేయడానికి సిద్ధంగానే ఉన్నట్లు హింట్స్ ఇస్తుంది ఈ కేరళ కుట్టి.  Photo: Instagram

 అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran).. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వరస విజయాలతో తెలుగుకు వచ్చిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారంతా. కానీ హ్యాట్రిక్ విజయాల తర్వాత ఊహించని విధంగా చతికిలపడింది అనుపమ. తాజాగా క్యూట్ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతుంది ఈ బ్యూటీ. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. Photo: Instagram

 Anupama Parameswaran : ఇక ఆ మధ్య అనుపమ మాట్లాడుతూ.. గతంలో తాను ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించానని అనుపమ సంచలన ప్రకటన చేసింది. అతన్ని ఎంతో ఇష్టపడ్డాను.. అయితే కొన్ని కారణాల వల్ల మా ప్రేమ ముందుకు పోలేదు. బ్రేకప్ అయ్యామని చెప్పింది. అంతేకాదు యువ హీరో రామ్ పోతినేని తనకు మంచి ఫ్రెండ్ అని తెలిపింది. అనుపమ ప్రస్తుతం తెలుగులో '18 పేజీలు', 'కార్తికేయ 2', 'రౌడీ బోయ్స్' చిత్రాల్లో నటిస్తోంది. Photo : Instagram

 అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' అనే మలయాళీ సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. ఈ మధ్య కాస్త ప్లాపులోచ్చి కొద్దిగా వెనకబడింది అనుపమ.. Photo : Instagram

 Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్‌కు తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా మంచి పాపులారిటీ వుంది. ఈ భామ 'ప్రేమమ్' అనే  సినిమాతో మలయాళ సినిమాలకు పరిచయమైంది. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్‌‌ అవ్వడంతో అనుపమకు తెలుగులో  త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో అవకాశం వచ్చింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents