Print Friendly, PDF & Email

బికినీలో దిశా పటానీ గ్లామర్ పీక్స్..

0 186,844

 అడక్కూడని ప్రశ్నలు కూడా అందరి ముందు అడిగి ఇబ్బంది పాలు చేస్తుంటారు. కొందరు హీరోయిన్లు దీన్ని తీసుకుంటారు.. మరికొందరు మాత్రం అక్కడే ఇచ్చి పడేస్తుంటారు. ఈ మధ్యే లోఫర్ హీరోయిన్ దిశా పటాని విషయంలో కూడా ఇదే జరిగింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తున్న సమయంలో ఈమెకు ఓ అనుకోని చెత్త ప్రశ్న ఎదురైంది.,[object Object]

 అడక్కూడని ప్రశ్నలు కూడా అందరి ముందు అడిగి ఇబ్బంది పాలు చేస్తుంటారు. కొందరు హీరోయిన్లు దీన్ని తీసుకుంటారు.. మరికొందరు మాత్రం అక్కడే ఇచ్చి పడేస్తుంటారు. ఈ మధ్యే లోఫర్ హీరోయిన్ దిశా పటాని విషయంలో కూడా ఇదే జరిగింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తున్న సమయంలో ఈమెకు ఓ అనుకోని చెత్త ప్రశ్న ఎదురైంది.,[object Object]

 ఈ క్రమంలోనే వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తుంటారు. అందులో కొన్ని కొంటె ప్రశ్నలు.. మరికొన్ని చెత్త ప్రశ్నలు కూడా ఉంటాయి. అయినా కూడా అన్నింటికి కామ్‌గా.. కూల్‌గా సమాధానమిస్తుంటారు. అయితే ఒక్కోసారి మరీ శృతి మించి ప్రశ్నించే వాళ్లు కూడా ఉంటారు. పైగా హీరోయిన్లు కూడా ఆస్క్ మీ ఎనీథింగ్ అంటూ అభిమానులకు చెప్పడంతో వాళ్లు ఒక్కోసారి లైన్ దాటేస్తుంటారు.,[object Object]

 అలాంటి వాటిని కొందరు చూడగానే స్కిప్ చేస్తుంటారు కానీ మరికొందరు మాత్రం ఆ ప్రశ్నలకు సమాధానమిస్తుంటారు. ఇఫ్పుడు దిశా కూడా ఇదే చేసింది. అటు సీరియస్ కాకుండా.. ఇటు వదిలేయకుండా తన స్టైల్‌లో సమాధానమిచ్చింది ఈ భామ. అక్కడి వరకు అన్ని ప్రశ్నలు బాగానే వస్తున్నాయి. అంతలోనే ఒకరి నుంచి ‘నీ ఫిగర్ సైజ్ ఎంత’ అంటూ ఓ ఘాటు ప్రశ్న వచ్చింది.,[object Object]

 ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం చెప్తానని ముందుగానే చెప్పడంతో.. అనుకున్నట్లుగానే ఈ ప్రశ్నకు కూడా ఆన్సర్ ఇచ్చింది దిశా. కాకపోతే తన స్టైల్‌లో ఇచ్చింది. ఆ నెటిజన్ అడిగిన ప్రశ్నను స్కిప్ చేయకుండా ఒక ఫన్నీ పాండా జిఫ్ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో పాండా ఫన్నీగా ఉండటంతో నీ సైజ్ ఎంత అనే ప్రశ్నను ఆమె చాలా లైట్‌గా తీసుకుందని అర్థమవుతుంది. గతంలో కూడా ఇలాంటి ప్రశ్నలు కొందరు హీరోయిన్లకు ఎదురైనపుడు చాలా సీరియస్ అయ్యారు.,[object Object]

 మొన్నటికి మొన్న అనుపమ పరమేశ్వరన్‌ను ఓ నెటిజన్ బికినీ ఫోటో కావాలంటూ అడిగితే.. ఇంటి అడ్రెస్ ఇవ్వు ఫ్రేమ్ కట్టి పంపిస్తానంటూ సీరియస్ అయింది. అలాగే శృతి హాసన్‌ను కూడా ఓ నెటిజన్ ఫోన్ నెంబర్ అడిగితే 100 అంటూ పోలీసుల డయల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది. మొత్తానికి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వాళ్ళ వాళ్ళ స్టైల్‌లోనే ఇస్తుంటారన్నమాట.,[object Object]

 అందుకే స్టార్స్ అంతా ఈ రోజుల్లో ఎక్కువగా సోషల్ మీడియాలోనే సమయం ఎక్కువగా గడుపుతుంటారు. ఏ మాత్రం టైమ్ దొరికినా కూడా వెంటనే ట్విట్టర్, ఇన్‌స్టాలోకి వచ్చేసి తమ అభిమానుల ముందు వాలిపోతుంటారు. అందులో ముఖ్యంగా హీరోయిన్లు ఎక్కువగా అభిమానులతో ఛాటింగ్ చేస్తుంటారు. తమ హాట్ ఫోటోషూట్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఎప్పుడూ వాళ్ల దృష్టిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు.,[object Object]

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents