కేబుల్ బ్రిడ్జి నమూనా చిత్రాలు
మానేర్ రివర్ ఫ్రంట్ ఫైనల్ ఇన్ స్పెక్షన్ చేసిన మంత్రి గంగుల, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ ఎమ్మారెఫ్ డిజైన్ ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన అధికారులు. మానేర్ పరిసరాలను పరిశీలించిన మంత్రి అధికారులు.
మానేర్ రివర్ ఫ్రంట్ నిర్మాణం జరుగుతున్న తీరు పెద్ద ఎత్తున వరద వచ్చినా తట్టుకునేందుకు తీసుకుంటున్న చర్యలు, డ్యామ్ కు రిటైనింగ్ వాల్ నిర్మాణం
రివర్ ఫ్రంట్ లో ఏర్పాటు చేస్తున్న థీమ్ పార్కు వివరాలు వివరించిన అధికారులు. కరీంనగరాన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దేందుకు సిఎం కెసిఆర్ కృషిచేస్తున్నారు. ఉత్తర తెలంగాణకు ముఖద్వారం కరీంనగర్ కేబుల్ బ్రిడ్జీని మరో మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకుస్తాం. ఏకాదశి నాడు టెండర్లు పిలుస్తాం. త్వరలోనే సిఎం కెసిఆర్ చేతుల మీదుగా భూమి పూజ నిర్వహిస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. నమూనా చిత్రాలను ప్రదర్శించారు.