సంక్రాంతి ముగ్గుల ఫోటోలు
కరీంనగర్ టుడే న్యూస్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నాము. మీరు చేయవలసిందల్లా సంక్రాంతి పండుగ సందర్భంగా మీ ఇంటి వద్ద వేసుకున్న ముగ్గు ఫోటోను మరియు ఆ ఫోటో యొక్క 1నిమిషం వీడియో తీసి మాకు పంపించండి. మరియు అదే ముగ్గుతో సెల్ఫీ ఫోటో దిగి కరీంనగర్ టుడే న్యూస్ కు వంపినట్లయితే మీ ఫోటోను కరీంనగర్ టుడే న్యూస్ మీ యొక్క ఫోటోలు మరియు వీడియోలు ప్రచురిస్తాం మరియు అలాగే సంక్రాంతి సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా ఉన్న ఫోటోలకు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేస్తాము. వాటితో పాటు ప్రత్యేక బహుమతులు కూడా అందిస్తాము. ఈ పోటీలు ఈనెల 13 నుంచి మొదలుకొని 15 వరకు జరుగుతాయి తెలిపారు. కావున సంక్రాంతి సంబరాలను వాటికీ సంబదించిన తీపి గుర్తులను మాతో పంచుకోండి బహుమతులు గెలుపొందండి. మీరు పంపించవలసిన ఫోన్ నెంబర్ 7382 7384 21 కు పంపించగలరు.
మీరు పంపించవల్సిన వివరాలు :
1). ముగ్గు ఫోటో (ముగ్గు ఫోటో ఫుల్ గా ఉండాలి).
2). 1నిమిషం సమయం గల వీడియో (వీడియో నీట్ గా ఉండాలి)
2). సెల్ఫీ ఫోటో (మీ ముగ్గుతో ఒక సెల్ఫీ ఫోటో)
3). మీ పేరు వివరాలు.