యాదవ సంఘం సభ్యత్వ సమావేశం
కరీంనగర్ పట్టణ యాదవ సోసైటి అధ్యక్షులు సందబొయిన ప్రసాద్ యాదవ్ అధ్యక్షతన కరీంనగర్ 8 వ డివిజన్ పరిధిలోని అల్గునూర్ లో యాదవ కుల బంధువు లు సుమారు 100 మంది యాదవ సోదరులు పాల్గొన్నారు.ఈ సమావేశం లో ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ కరీంనగర్ పట్టణంలోని 60 డివిజన్ ల పరిధిలో ఉన్న యాదవ కుల బంధువులకు ఆహ్వానం పలుకుతున్నమని సొసైటీ లో చేరిన సభ్యులకు ఈ రోజు ఐ డి కార్డ్స్ అందచేయడం జరగింది.సొసైటీ లో చేరిన సభ్యులకు కలిగే ఉపయోగాలను సభ్యులకు వివరించి తెలిపారు.
ఈ సమావేశానికి అతిధులుగా 8వ డివిజన్ కార్పొరేటర్ చల్ల శారదా రవిందర్ , గొర్రెల మేకల పెంపకదార్ల సంఘం జిల్లా కన్వీనర్ కాల్వ సురేష్ యాదవ్, పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సొసైటీ ఉప అధ్యక్షులు బండ వేణు యాదవ్, ప్రధాన కార్యదర్శి జంగ కొమురయ్య యాదవ్, లీగల్ అడ్వైజర్ జంగ శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శి గాధం శ్రీనివాస్ యాదవ్,తెల్ల బియ్యం ప్రభాకర్ యాదవ్, తిరుపతి యాదవ్, 8 వ డివిజన్ కమిటీ సభ్యులు వెలుపుల కొమురయ్య యాదవ్ ,చౌదరి పరశురాములు యాదవ్, తమ్మణవేణి అంజి యాదవ్, తమనవేణి ఓదెలు యాదవ్, పొలగాణి మహేష్ యాదవ్, , సంతోష్ యాదవ్ యాదవ సంఘం పెద్దలు తమ్మనవేణి కనుకయ్య యాదవ్,పొలగాణి రాజయ్య యాదవ్, కొమ్ము రాములు యాదవ్, తమ్మణవేణి లక్ష్మణ్ యాదవ్, మారం కొంరయ్య యాదవ్, సంకరి కనుకయ్య యాదవ్,మెండ లక్ష్మణ్ యాదవ్, మారం సంపత్ యాదవ్ మారం బొందాలు యాదవ్ పొలగాణి కొంరయ్య యాదవ్,మారం రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.