రోడ్డుకు అడ్డంగా నేలకొరిగిన వృక్షం
జూలపల్లి మండలం చీమలపేట – నాగులపల్లి గ్రామాల మధ్య భారీ వర్షానికి రోడ్డుకు అడ్డంగా చెట్టు నేలకొరిగింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే స్పందించి చెట్టును తొలగించాలని ప్రజలు కోరుకుంటున్నారు
Copyright @ wwww.karimnagarnews.in
Recover your password.
A password will be e-mailed to you.