తెరాస గ్రామ అధ్యక్షుడి దారుణ హత్య
మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామ శాఖ అధ్యక్షుడు మామిడి లక్ష్మయ్య అలియాస్ ఎర్రన్న (49) దారుణ హత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన దాసరి వినోద్ కు, లక్ష్మయ్యకు గత కొన్ని సంవత్సరాలుగా పాత కక్ష్యల కారణంగా రాత్రి గొడవ జరగగా వినోద్ అతని దగ్గర ఉన్న చెట్లు కోసే వులితో దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి, వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామ శాఖ అధ్యక్షుడు మామిడి లక్ష్మయ్య అలియాస్ ఎర్రన్న (49) దారుణ హత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన దాసరి వినోద్ కు, లక్ష్మయ్యకు గత కొన్ని సంవత్సరాలుగా పాత కక్ష్యల కారణంగా రాత్రి గొడవ జరగగా వినోద్ అతని దగ్గర ఉన్న చెట్లు కోసే వులితో దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి, వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.