పండగ పుట విషాదం… తండ్రిని చంపిన కొడుకు (వీడియో)
సంక్రాంతి పండగ పుట విషాదం నెలకొంది, వెల్గటూర్ మండలం సూరారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది, మండలంలోని సూరారం గ్రామానాయికి చెందిన దుర్గం చంద్రయ్య ప్రతి రోజు మద్యం త్రాగి వస్తాడు. అదేవిదంగా తేదీనిన్న రాత్రి 11 గంటలకు మద్యం త్రాగి ఇంటికి వచ్చి తన భార్య దుర్గం లక్ష్మిని తిట్టికొట్టుతుండగా అక్కడే ఉన్న తన పెద్దకొడుకు దుర్గంపవన్ ఒక కర్రతో చంద్రయ్య తలపై కొట్టగా అతడు క్రింద పడిపోయాడు. మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి చంద్రయ్య చనిపోయిఉన్నాడు. అది చూసిన పవన్ ఇంట్లోనుండి పారిపోయినడు. మృతునిభార్య లక్ష్మి పిర్యాదుమేరకు పవణ్ పై కేసునమోదు చేసి దర్యాప్తు చేసినట్లు వెల్గటూర్ ఎస్సై నరేష్ కుమార్ తెలియజేశారు.