సమీకృత మార్కెట్కు స్థల పరిశీలన
కరీంనగర్ నగరంలో కొత్తగా నిర్మించే సమీకృత మార్కెట్ కు బుల్ సెమెన్ సెంటర్ కోసం ఆర్టీసీ వర్క్ షాప్ వద్ద స్థల పరిశీలన చేశారు నగర మేయర్ యాదగిరి సునీల్ రావు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ బొనాల శ్రీ కాంత్, మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్, ఎమ్మార్వో సుధాకర్, మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సుభాష్ పాల్గొన్నారు.