గ్యాస్ లీక్… తప్పిన ప్రమాదం
పెద్దపల్లి నియోజకవర్గం సుల్తానాబాద్ పట్టణంలో గ్యాస్ సిలిండర్ లీకైన సంఘటనలో ప్రమాదం తప్పింది. పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన న్యాతరి శ్రీనివాస్ నివాసంలో భారత్ గ్యాస్ లీక్ అవ్వడంతో గమనించి వెంటనే గ్యాస్ సిలిండర్‌ను చాకచక్యంగా బయట ఉన్న ఇసుకలో వేయడంతో కాలనీ వాసులు ఊపిరిపీల్చుకున్నారు. గ్యాస్ సిలిండర్ పేలితే ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉండేదని శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేసి, గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పెద్దపల్లి నియోజకవర్గం సుల్తానాబాద్ పట్టణంలో గ్యాస్ సిలిండర్ లీకైన సంఘటనలో ప్రమాదం తప్పింది. పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన న్యాతరి శ్రీనివాస్ నివాసంలో భారత్ గ్యాస్ లీక్ అవ్వడంతో గమనించి వెంటనే గ్యాస్ సిలిండర్‌ను చాకచక్యంగా బయట ఉన్న ఇసుకలో వేయడంతో కాలనీ వాసులు ఊపిరిపీల్చుకున్నారు. గ్యాస్ సిలిండర్ పేలితే ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉండేదని శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేసి, గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.