చిరంజీవి చిన్నకూతురు విడాకులు..
అఫిషియల్ అనౌన్స్ అప్పుడే!
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మళ్లీ విడాకులు తీసుకోబోతోందా? హీరో కళ్యాణ్ దేవ్‌తో ఓ బిడ్డను కలిగిన ఆమె.. త్వరలో ఆయన నుంచి దూరం కానుందా? అనే రూమర్స్‌కు బలం చేకూర్చింది శ్రీజ. ఇన్ని రోజులు తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నేమ్ శ్రీజా కళ్యాణ్ పేరుతో ఉండగా.. తాజాగా కళ్యాణ్ పేరును తీసేసి, శ్రీజ కొణిదెలగా మార్చేయడంతో రూమర్స్ నిజమేనని అంటున్నారు నెటిజన్లు. అంతేకాదు కళ్యాణ్ దేవ్‌ను అన్‌ఫాలో కూడా చేయడంతో హండ్రెడ్ పర్సెంట్ డైవోర్స్ తీసుకుంటారని, త్వరలో దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఉండే చాన్స్ ఉందని చెప్తున్నారు. ఇక మార్చి 2016లో వీరిద్దరి పెళ్లి జరగ్గా.. 2018లో బేబీకి వెల్‌కమ్ చెప్పారు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మళ్లీ విడాకులు తీసుకోబోతోందా? హీరో కళ్యాణ్ దేవ్‌తో ఓ బిడ్డను కలిగిన ఆమె.. త్వరలో ఆయన నుంచి దూరం కానుందా? అనే రూమర్స్‌కు బలం చేకూర్చింది శ్రీజ. ఇన్ని రోజులు తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నేమ్ శ్రీజా కళ్యాణ్ పేరుతో ఉండగా.. తాజాగా కళ్యాణ్ పేరును తీసేసి, శ్రీజ కొణిదెలగా మార్చేయడంతో రూమర్స్ నిజమేనని అంటున్నారు నెటిజన్లు. అంతేకాదు కళ్యాణ్ దేవ్‌ను అన్‌ఫాలో కూడా చేయడంతో హండ్రెడ్ పర్సెంట్ డైవోర్స్ తీసుకుంటారని, త్వరలో దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఉండే చాన్స్ ఉందని చెప్తున్నారు. ఇక మార్చి 2016లో వీరిద్దరి పెళ్లి జరగ్గా.. 2018లో బేబీకి వెల్‌కమ్ చెప్పారు.