బూస్టర్ డోస్ తీసుకున్న మాజీ ఎమ్మెల్యే
గోదావరిఖని ప్రభుత్వ హాస్పిటల్ కోవిడ్ సెంటర్లో బుధవారం మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, భారతమ్మ లు బూస్టర్ డోస్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ వైద్యశాఖ సూచించిన విధంగా ప్రభుత్వం పేర్కొన్న మార్గదర్శకాలకు అనుగుణంగా మాస్కు ధరించి తప్పనిసరిగా వాక్సినేషన్ తీసుకోవాలని, కరోనా ను తరిమికోట్టెందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు.