మృతుల కుటుంబాలకు మంత్రి పరామర్శ
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెల్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొరడ్లపల్లి గ్రామానికి చెందిన హరీష్, బుద్దేష్ పల్లి గ్రామానికి చెందిన రాజ్ కుమార్ మరణించగా వారి కుటుంబాలను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం పరామర్శించారు. వారి వెంట స్థానిక ప్రజావొరతినిధులు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు.