పేకాట రాయుళ్ల అరెస్ట్
నంది మేడారం గ్రామ ప్రాంతంలో డబ్బులు పందెంగా పెట్టుకొని పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, ఎస్సై లచ్చన్న తన సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 39, 420 నగదు, మూడు సెల్ ఫోన్లు, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకోవడం జరిగింది.