Print Friendly, PDF & Email

రిపబ్లిక్ డే వేడుకలు

0 83

రిపబ్లిక్ డే సందర్భంగా కరీంనగర్ ఉత్తర తెలంగాణ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి గంగుల కమలాకర్ 26 జనవరి శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్రం తీసుకొచ్చిన మహనీయులను స్మరించుకోవాలని మహనీయుల అడుగుజాడల్లో నడవాలని మంత్రి గంగుల కోరారు

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents