ఘనంగా పద్మశాలి యువజన సంఘం కార్యనిర్వహణ కార్యదర్శి జన్మదిన వేడుకలు

0 619

కరీంనగర్ జిల్లా పద్మశాలి యువజన సంఘం కార్యనిర్వహణ కార్యదర్శి వాసాల అఖిల్ జన్మదినం సందర్బంగా కరీంనగర్ లోని లోని మార్కండేయ దేవస్థానంలో కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం, పట్టణ పద్మశాలి సంఘం మరియు యువజన సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు మెతుకు సత్యం మాట్లాడుతూ చిన్న వయసులోనే సమాజం పట్ల బాధ్యతతో సేవచేయాలనే సంకల్పంతో ఉండటం ఏంటో గొప్పవిషయమని కొనియాడారు. పద్మశాలి జిల్లా యువజన సంఘం అధ్యక్షులు గుడిమళ్ల శ్రీకాంత్ మాట్లాడుతూ.. అఖిల్ తనకి చాల కాలంగా తెలుసనీ, ప్రతి పని ఎంతో వేగంగా చాకచక్యంగా చేస్తారని, సేవచేయాలనే తపన కలిగిన వ్యక్తి అని, అఖిల్ ముందుముందు మరియని ఉన్నత పదవులు అనుభవించాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షలు మెతుకు సత్యం, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గడ్డం శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి వంగర ఆంజనేయులు, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు గుడిమళ్ల శ్రీకాంత్, వాసాల అఖిల్, అల్స భద్రయ్య, వినాయక మార్కెట్ కాలనీ వాసులు మిత్రులు మరియు కుల భాందవులు పాల్గొన్నారు.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents