తెరాస కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతున్న కేసీఆర్‌

0 1,599

టిఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా సిఎం కేసీఆర్‌ కాపాడుతున్నరని రామగుండం ఎమ్మెల్యే, జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. 29వడివిజన్ కు చెందిన టిఆర్ఎస్ కార్యకర్త పిడుగు నవీన్ ప్రమాదంలో మృతిచెందగా పార్టీ ప్రమాదభీమా 2లక్షల రుాపాయల చెక్కునుషగురువారం మృతుని తల్లి రమాదేవికి ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశంలో ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలకు 2లక్షల ప్రమాదభీమాను అందించడం లేదన్నారు. టిఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలగా కాపాడుకుంటామన్నారు. ఎమ్మెల్యే వెంట మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు తదితరులున్నారు.

తెరాస కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతున్న కేసీఆర్‌

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents