Print Friendly, PDF & Email

మొక్కల సంరక్షణకు చర్యలు: మేయర్

0 1,408

కరీంనగర్ నగరంలో నాటిన మొక్కలను సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సిటీ మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు. పద్మానగర్ డ్యాం బైపాస్ రోడ్డులో డివైడర్ల మధ్య ఆయన మొక్కలు నాటారు.
మొక్కల సంరక్షణకు చర్యలు: మేయర్
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. నగరంలో నాటిన మొక్కల సంరక్షణకు బల్దియా ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents