వేములవాడ పట్టణంలోని పలు హోటళ్ళలో మున్సిపల్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

0 1,506

వేములవాడ పట్టణంలోని పలు హోటళ్ళలో శుక్రవారం మున్సిపల్ అధికారుల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇటీవల వేములవాడ మున్సిపల్ లో విలీన గ్రామమైన తిప్పపూరంలోని శ్రీగీత భవన్ హోటల్లో భారీ మొత్తంలో కుళ్ళిన ఆహార పదార్థాలు, చికెన్, మటన్ స్వాధీనం చేసుకున్నారు. హోటల్ యాజమాన్యానికి రూ. 5000 జరిమాన విధించి, దాదాపు 7 వేల రూపాయలు విలువ గల ఆహర పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. హోటల్ నిర్వాహకుల తీరుపై పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. ఈ తనిఖీల్లో సానిటరీ ఇన్స్పెక్టర్ నగేష్, జవాన్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Also Read :

నృత్య కారిణిని అవార్డ్

వేములవాడ పట్టణంలోని పలు హోటళ్ళలో మున్సిపల్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents