విద్యార్థులకు మంత్రి గంగుల పరామర్శ
ఆటో ప్రమాదం లో గాయపడి సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇల్లంతకుంట మండలం కు చెందిన 8 మంది డిగ్రీ విద్యార్థులను ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్ గారు, సుంకే రవిశంకర్ గారితో కలసి పరామర్శించడం జరిగింది. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
1624