విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న వాటర్ సరఫరా చేసే ట్రాలీ ఆటో!
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని లేబర్ అడ్డ ప్రాంతంలో విద్యుత్ స్తంభాన్ని ఫిల్టర్ వాటర్ సరఫరా చేసే ట్రాలీ ఆటో శనివారం రాత్రి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధురాలికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. ప్రాణాపాయం తప్పడంతో పట్టణ వాసులు ఊపిరి పీల్చుకున్నారు