ఆ హీరో భార్యతో డర్టీ చాట్ చేసిన శిల్పా శెట్టి.. నెట్టింట్లో వైరల్!
బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా రాణిస్తోంది. ఇకపోతే ఈ బ్యూటీ ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరొక వైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఇటీవలె శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రీకరణ విషయంలో అరెస్టయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎన్నో వివాదాలను ఎదుర్కొంది శిల్పాశెట్టి.
అంతేకాకుండా భర్త రాజ్ కుంద్రా పోర్న్ వ్యవహారంలో అరెస్టయినప్పుడు శిల్పా శెట్టి ఉన్న క్రేజ్ మార్కెట్ అంతా కూడా దెబ్బతిన్నది గా కూడా వార్తలు వినిపించాయి. అంతేకాకుండా పోర్న్ వ్యవహారంలో కొన్ని నెలల పాటు జైల్లో ఉండి వచ్చిన భర్త రాజ్ కుంద్రా తో ప్రస్తుతం మళ్లీ కలిసి జంటగా కనిపిస్తోంది. ఒకప్పుడు కొన్ని వివాదాలు వెంటాడినప్పటికీ ప్రస్తుతం మళ్ళీ నవ్వుతూ కనిపిస్తూ ధైర్యంగా మీడియాకు ఫోజులు ఇస్తున్నారు ఈ జంట. ఇదిలా ఉంటే తాజాగా శిల్పాశెట్టి తన చాట్ షోలో అతిధి తో ఒక తరహా సెక్స్ చాట్ చేసింది. అయితే ఆ అతిధి ఎవరో కాదు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా భార్య తహిరా కశ్యప్.
రచయిత అయిన తహీరా సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడేసింది. ఈ క్రమంలోనే శిల్పాశెట్టి నీ దృష్టిలో బెస్ట్ వర్కౌట్ ఏదీ అనే అడగగా అప్పుడు సెక్స్ అంటూ సమాధానం ఇచ్చింది తహీరా. శృంగారానికి మించిన వ్యాయామం ఏముంది. శృంగారం వల్ల బోలెడన్ని కేలరీలు ఖర్చు అవుతాయని, వేగంగా కేలరీలు ఖర్చయ్యే వ్యాయామంలో శృంగారం ముందు స్థానం అంటూ సమాధానమిచ్చింది తహీరా. ఆమె ఆ విధంగా బోల్డ్ నెస్ గురించి ఓపెన్ గా మాట్లాడటం నీ శిల్పా శెట్టి అభినందించింది. బాలీవుడ్ లో సెలబ్రిటీల చాట్ షోలో ఎక్కువగా సెక్స్ ప్రస్తావన లేకుండా ఉండటం అన్నది చాలాఅరుదు.
