లవర్ తో పబ్ లో రాహుల్ గాంధీ.. వివాదంగా మారిన వీడియో !
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఓ పబ్ లో ప్రత్యక్షమై.. వివాదానికి తెరలేపారు రాహుల్ గాంధీ. నేపాల్ లోని ఓ పబ్ లో చైనా దౌత్య వేత్తతో రాహుల్ గాంధీ పబ్ కు వెళ్లినట్లు సమాచారం అందుతోంది. చైనా దౌత్య వేత్తతో చాలా సన్నిహితంగా రాహుల్ గాంధీ గడిపినట్లు కూడా తెలుస్తోంది. ఆ చైనా వ్యక్తి రాహుల్ గాంధీ లవర్ అని కూడా తెలుస్తోంది. వారిద్దరూ పబ్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. వివాదంగా మారింది. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. చైనా వ్యక్తితో రాహుల్ గాంధీ సంబంధాలు పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Rahul Gandhi was at a nightclub when Mumbai was under seize. He is at a nightclub at a time when his party is exploding. He is consistent.
Interestingly, soon after the Congress refused to outsource their presidency, hit jobs have begun on their Prime Ministerial candidate… pic.twitter.com/dW9t07YkzC
— Amit Malviya (@amitmalviya) May 3, 2022