సెస్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న మంత్రి

0 970

రాజన్న సిరిసిల్ల పట్టణం సెస్ కార్యాలయంలో చైర్మన్ గూడూరు ప్రవీణ్ పదవి బాధ్యతలు స్వీకరణ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సిరిసిల్ల సాంస్కృతిక సారథి చైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్ పర్సన్ ఎన్. అరుణ, చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్, తదితరులు పాల్గొన్నారు.

Also Read :

సెస్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న మంత్రి

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents