రాష్ట్ర మంత్రులకు స్వాగతం పలికిన రామగుండం ఎమ్మెల్యే
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం మాత శిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ, అర్దిక శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ కు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పుాల బోకెలు అందించి స్వాగతం పలికారు.