ఆలయం వద్ద కరెంట్ స్తంభాల ఏర్పాటు

0 2,754

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇబ్రహీంనగర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి, బొంబాయి పోచమ్మ ఆలయం వద్ద విద్యుత్ దీపాల కోసం పొన్నం ఆంజనేయులు రూ. 20 వేలతో రెండు పోల్స్ కరెంట్ వైర్ అందించడంతో శనివారం పోల్స్ వేయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నేరెళ్ల గంగారెడ్డి, పొన్నం ఆంజనేయులు, వడ్లకొండ లక్ష్మీనారాయణ, కటకం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Also Read :

ఆలయం వద్ద కరెంట్ స్తంభాల ఏర్పాటు

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents