Print Friendly, PDF & Email

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

0 6,909

ముత్తారం మండలం మచ్చుపేట గ్రామంలో ఇటీవలే అనారోగ్యంతో బాధపడగా వైద్యం చేయించుకొని సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసుకోగా లబ్ధిదారులు బగ్గని మల్లమ్మ రూ. 21000/-, దోoతుల సౌజన్య రూ. 10000/-, గొర్ల సాగర్ రూ. 13500/-, చిలివెరి సత్తమ్మ రూ. 21000/-, బొడ్డు సాయమ్మ రూ. 33000/-, వీరికి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆదేశానుసారం ముత్తారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్ల బాలాజీ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాచ్చు పేట మాజీ సర్పంచ్ గోవిందుల ఆనంద్, వార్డ్ మెంబర్ దొంతుల రాకేష్ , గ్రామ యూత్ వైస్ ప్రెసిడెంట్ అలిశెట్టి మహేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాధం శ్రీను, జితేందర్ , తాల్లపెల్లి విష్ణు, దుండే రాజేందర్ , సాగర్, పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents