Print Friendly, PDF & Email

కరీంనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు మృతి

0 18,654

కొత్తపల్లి మండలం చింతకుంట బైపాస్ లో బైక్ పై ముగ్గురు యువకులు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన క్యాంపర్ వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో లక్ష్మీపూర్ కు చెందిన మహేష్, కోతిరాంపూర్ కు చెందిన విష్ణువర్ధన్ మృతిచెందారు. చందుర్తి మండలం రామరావుపల్లి చెందిన హర్షవర్థన్ పరిస్థితి విషమంగా ఉంది.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents