వాకింగ్ ట్రాక్ పనులను పరిశీలించిన మంత్రి
కరీంనగర్ మానేరు డ్యాం సమీపంలోని లేక్ పోలీస్ స్టేషన్ వద్ద నూతనంగా నగరపాలక సంస్థ ద్వారా కోటి రూపాయల వ్యయంతో నిర్మాణం చేసిన వాకింగ్ ట్రాక్ పనులను పరిశీలించిన బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ యాదగిరి సునిల్ రావు, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు, మునిసిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.