నగర ప్రజల భద్రతకు 95 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్
కరీంనగర్ పట్టణ ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, నగర ప్రజల భద్రతే లక్ష్యంగా 94. 99 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర బీసీ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.