రాజీవ్ రహదారి పై నిర్వహించిన రాస్తారోకో
ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ, యువనేత రాహుల్ గాంధీ గార్లను ఈడీ విచారణ పేరుతో అణచివేయాలని చూస్తున్న బీజేపీ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా అగ్నిపత్ ద్వారా సైనిక విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తూ,సైనిక విద్యార్ధి మృతికి కారణమైన దొంగ ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారి పై నిర్వహించిన రాస్తారోకో లో పాల్గొన్న రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎం. ఎస్. రాజ్ ఠాకూర్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు.శాంతియుతంగ ధర్నా చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు