వెయ్యి కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న స్మార్ట్ సిటీ .కాంట్రాక్టర్*
KamSingSohanh aljitKourh
*1000/- Crores Smart City Work. వెయ్యి కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న స్మార్ట్ సిటీ .కాంట్రాక్టర్*
జిల్లా కలెక్టర్ Sir గారికి, స్థానిక సంస్థల ఇంచార్జ్ జిల్లా అదనపు కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ SC గారికి సైతం లెక్క చేయని స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్.
నేను వేసిన ఫొటోస్ మరియు వీడియోను చూసి స్పందిస్తూ మున్సిపల్ ఎస్ సి గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ వర్క్ క్యాన్సల్ చేయించి కొత్తవారితో వరకు చేయిస్తామని మాట ఇవ్వడం జరిగింది.
కానీ నిన్న రాత్రి పాత కాంట్రాక్టర్ ధైర్యంగా ఎవరు కు లెక్కచేయకుండా చిన్న చార్జింగ్ లైట్లు పెట్టి ఫుట్ పాత్ ఫ్లోరింగ్ టైల్స్ వర్క్ చేయించడం జరుగుతుంది.
స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్కు నేను ప్రశ్నించగా అతను ఎవరికి కాంప్లెట్ చేస్తారో చేసుకో అని ధైర్యంగా జవాబు ఇవ్వడం జరిగింది.
భారతదేశ ప్రజలు పన్ను రూపంలో కడుతున్న డబ్బును స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ చార్జింగ్ లైట్ ల తో వర్క్ చేయిస్తున్న మున్సిపల్ అధికారులు కాసులకు కక్కుర్తిపడి వర్క్ అతనితో మళ్లీ చేయిస్తున్నారు.
కావున స్మార్ట్ సిటీ *కాంట్రాక్టర్ కు బ్లాక్ లిస్టులో* పెట్టాలని కరీంనగర్ ప్రజల కోరిక.
*నగర సేవకుడు:*
KamSingSohanh aljitKourh Corporator 49th Division Karimnagar.
9390173073.