నాణ్యమైన పదార్థాలను వాడాలిః మేయర్

గానుక నూనె ఎంతో శ్రేయస్కారంః టి. శ్రీదేవి చంద్రమౌళి

*నాణ్యమైన పదార్థాలను వాడాలిః మేయర్
*గానుక నూనె ఎంతో శ్రేయస్కారంః టి. శ్రీదేవి చంద్రమౌళి

 

ప్రతి ఒక్కరు నాణ్యమైన పదార్థాలను వాడడం శ్రేయస్కరమ‌ని, 53 వ డివిజన్ లో ఈరోజు చెక్క గానుగ నూనెలను తయారుచేయడం సంతోషకరమైన విషయమని మేయర్ వై సునీల్ రావు అని కొనియాడారు. మా న్యాచురల్ ఫుడ్స్ షాపును న‌గ‌ర మేయ‌ర్ సునిల్ రావు ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ మార్కెట్లో రకరకాల న‌కిలీ నూనెలు వాడ‌డం ద్వారా ఆరోగ్యం క్షీణించడం. ఇతరతర వ్యాధుల బారిన పడడం జరుగుతుందన్నారు. 53 వ డివిజన్ కార్పొరేటర్ టి. శ్రీదేవి చంద్రమౌళి మాట్లాడుతూ చెక్క గానుక నూనె ఎంతో శ్రేయస్కరం అన్నారు. ఈ సంద‌ర్బంగా మా న్యాచురల్ ఫుడ్స్ నిర్వాహ‌కుల‌ను అభినందించారు.ఈ కార్య‌క్ర‌మంలో అతినా. భూమా గౌడ్. సల్ల రవీందర్, నిర్వాహకులు రమేష్ గౌడ్, ఉమా రాణి , కె.రాజమౌళి ఉయ్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

-ఎస్ఎస్ ఎలక్ట్రానిక్ షాప్ ప్రారంభోత్సవం-
న‌గ‌ర మేయ‌ర్ సునిల్ రావు, టి. శ్రీదేవి చంద్రమౌళి

న‌గ‌రంలో ఈ రోజు నూత‌నంగా ఏర్పాటు చేసిన ఎస్ ఎస్ ఎల‌క్ట్రానిక్ షాపును న‌గ‌ర మేయ‌ర్ సునిల్ రావు, 53 వ డివిజన్ కార్పొరేటర్ టి. శ్రీదేవి చంద్రమౌళి లు ప్రారంభించారు. ఆధునాత‌న‌మైన ఎలక్ట్రానిక్ వ‌స్తువుల‌ను వినియోగ‌దారుల‌కు స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు అందించాల‌ని ఈ సంద‌ర్బంగా ఎస్ఎస్ ఎలక్ట్రానిక్ షాపు నిర్వాహకులు ఖాలిద్ కు సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో అతినా. భూమా గౌడ్. సల్ల రవీందర్, నిర్వాహకులు రమేష్ గౌడ్, ఉమా రాణి , కె.రాజమౌళి ఉయ్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents