బిజెవైఎం కార్యదర్శిగా మాచర్ల శశికుమార్
భారతీయ జనతా యువ మోర్చా కార్యదర్శిగా మాచర్ల శశికుమార్ నియామకం అయ్యారు ఈ నియామకానికి దీనికి సహకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ మీ బండి సంజయ్ కుమార్ గారికి కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షులు గంగడి కృష్ణా రెడ్డి గారికి కి బీజేవైఎం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మర్రి సతీష్ కుమార్ గారికి మరియు బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు లు దూర్ సంపత్ గారికి ధన్యవాదాలు