మానకొండూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం
మానకొండూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న గౌరవ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారు, టిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, సుడా చైర్మన్ జి వి రామకృష్ణారావు గార్లు…ఈ సమావేశంలో జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, ఎంపిపి ముద్ధసాని సులోచన, మండలంలోని ఎంపిటిసిలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.