ఆడబిడ్డలకు సర్కార్ కానుక కళ్యాణలక్ష్మీ
అభివృద్ధి, సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ధ్యేయం
సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రంహుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట్ మండలంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు సంబంధించిన
కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులు 106 చెక్కులు 100.116 ఒక లక్ష నూట పదహార్లు మొత్తం1,06,12,296 ఒక కోటి ఆరు లక్షల పన్నేడువేల రెండువందల తొంభై ఆరు రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై చెక్కులు పంపిణీ చేసిన హుస్నాబాద్ శాసన సభ్యులు శ్రీ వొడితల సతీష్ కుమార్ . 2014 ముందు ఆడపిల్లల పెళ్లి చేయాలంటే పేదవాళ్లు అప్పు చేసి పెళ్లి చేసేవారని టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆడబిడ్డలకు మేనమామగా మారి 1,00,116 ఒక్క లక్ష నూట పదహార్ల రూపాయలను పేద ప్రజలకు చెక్కుల రూపంలో నేరుగా ఇస్తున్నామని తెలిపారు.