నృత్య కారిణిని అవార్డ్
కరీంనగర్ కు చెందిన ప్రముఖ కూచిపూడి నృత్య దర్శకురాలు స్వప్నకు హైదరాబాద్ చెందిన కీర్తి అకాడమీ వారు ఆచార్య ఐకాన్ 20 22 అవార్డును ప్రదానం చేయనున్నట్లు అకాడమీ నిర్వాహకులు తెలిపారు గురువారం హైదరాబాదులో రవీంద్రభారతిలో స్వప్నకు ఆచార్య అవార్డును ప్రముఖ తెలంగాణ మాజీ స్పీకర్ మధుసూదనాచారి మామిడి హరికృష్ణ వేణుగోపాల చారి బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ రావు ఫిలిం డైరెక్టర్ బాబ్జి మెట్రో టీవీ ఎండి జయప్రకాష్ సంజీవరావు సునీత రెడ్డి వసంత రాయలు చేతుల మీదుగా ఈ బహుమతిని అందుకోనున్నట్లు తెలిపారు ఆచార్య ఐకాన్ అవార్డు 2022 రావడం పట్ల ప్రముఖ కూచిపూడి ముఖ్య దర్శకురాలు స్వప్న ఆనందం వ్యక్తం చేశారు ఎన్నో రోజులుగా ఎంతో మంది విద్యార్థులకు నేర్పించినందుకు అవార్డు రావడం చాలా సంతోషంగా స్వప్న తెలిపారు