తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి : మంత్రి గంగుల

0 8,864

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. యాసంగి ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేసినట్లుగా మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఈ సీజన్ లో తెలంగాణ వ్యాప్తంగా 50.67 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. 9 లక్షల 52వేల మంది రైతుల నుంచి ఈ ధాన్యాన్ని సేకరించి వారికి రూ.9680 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు.

Also Read :

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents