పిల్లలకు సోషల్ మీడియా, చట్టాల పై అవగాహన కలిగి ఉండాలి*

న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి సుజయ*

0 9

కరీంనగర్ కస్తూర్బా బాలికల పాఠశాలలో చైల్డ్ లైన్ 1098 మరియు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి సుజయ్ పాల్గొని పిల్లల కు సంబంధించిన చట్టాల పై జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయం ఏవిధంగా పొందవచ్చని అనే అంశాలపై అవగాహన కల్పించారు. *చైల్డ్ లైన్ 1098 జిల్లా కో ఆర్డినేటర్ సంపత్* బాలికల హక్కులు, సోషల్ మీడియా వల్ల వచ్చే అనర్థాలు, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు గురించి అవగహన కల్పించారు, ఆపదలో ఉన్న పిల్లలను ఎక్కడ చూసిన 1098 ఉచిత నెంబర్ కి ఫోన్ చెయలని అన్నారు.

ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తిరుమల దేవి, మహేష్, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ శ్రీలత, చైల్డ్ లైన్ టీం పుష్పాలత, సాయికిరణ్, పాఠశాల సిబంది, బాలికలు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents