Print Friendly, PDF & Email

శ్రీధర్ బాబుకు శుభాకాంక్షలు తెలిపిన అడ్లూరి

0 685

మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఏఐసీసీ సెక్రెటరీగా పదవీ బాధ్యతలు చేపట్టగా, వారిని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబుకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీధర్ బాబుకు శుభాకాంక్షలు తెలిపిన అడ్లూరి

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents