Print Friendly, PDF & Email

అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన మేయర్

0 954

కరీంనగర్ నగర అభివృద్ధిలో భాగంగా మంగళవారం నగర మేయర్ యాదగిరి సునీల్ రావు పలు డివిజన్లలో పర్యటించి అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.

34వ డివిజన్ గోదాంగడ్డ ఏరియాలో కార్పొరేటర్ షాకీరా అంజుమ్ బర్కత్ అలీతో కలిసి అంతర్గత డ్రైనేజీ నిర్మాణానికి, అలాగే 45వ డివిజన్ కార్ఖానాగడ్డ ఏరియాలో కార్పొరేటర్ పిట్టల వినోద శ్రీనివాస్ తో కలిసి సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణా పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, డిప్యూటీ కమిషనర్ త్రయంబకేశ్వర రావు, కాలనీవాసులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన మేయర్

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents