Print Friendly, PDF & Email

ఆర్టీసీ డ్రైవర్ కు సన్మానం

0 552

ఇటివల పదవీ విరమణ పొందిన ఆర్. టి. సి డ్రైవర్ గర్శకుర్తి శంకర్ కు మంగళవారం కరీంనగర్ లోని తారక హొటల్ లో తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక, కరీంనగర్ నగర శాఖ అధ్యక్షుడు గడ్డం రాజు, నగర ప్రధాన కార్యదర్శి నడిగొట్టు కుమార్ ఆద్వర్యంలో ఆత్మీయంగా సన్మానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి సింగిరాల వెంకటస్వామి, రాష్ట్ర నాయకులు టీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు విలసాగరం తిరుపతి, గడ్డం హరికిషన్, ముత్యాల లక్ష్మయ్య, మల్లెంకి శ్రీనివాస్, సమ్మేట లక్ష్మణ్, శ్రీరాముల రమేష్, జనగమ సత్యనారాయణ, కొత్వల ప్రసాద్, గర్శకుర్తి రవీందర్, అదిములం మహేష్, గర్శకుర్తి రాంప్రసాద్, కొత్వల అంజనేయులు, శ్రీరాముల వేంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ డ్రైవర్ కు సన్మానం

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents