Print Friendly, PDF & Email

తెలంగాణ ప్రజానాట్యమండలి ఎన్నిక

 రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా దుడ్డెల సమ్మయ్య 

0 13

తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర మూడవ మహాసభలు హైదరాబాదులోని హిమాయత్ నగర్ లో గల సత్యనారాయణ రెడ్డి భవన్ లో జరిగినవి.ఈ మహాసభలో కరీంనగర్ జిల్లాకు చెందిన దుడ్డెల సమ్మయ్యను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా అందె సంపత్ లు, సమ్మయ్య, సంపత్ ల ఎన్నిక పట్ల ప్రజా నాట్యమండలి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు బరిగేల విజయ్, మంజుల,సహాయకార్యదర్శి కోమల,రవి, మహేష్ తదితరులు హర్షం వ్యక్తం చేసారు

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents