Print Friendly, PDF & Email

బండి సంజయ్ తో రాజగోపాల్ రెడ్డి భేటీ

0 17

పాదయాత్రలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. అంకిరెడ్డిగూడెం వద్ద బండి సంజయ్ ను కలిశారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పాదయాత్ర రూట్ మ్యాప్ లో మార్పులు చేయాలని బండి సంజయ్ ను అడిగేందుకు వచ్చానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఈనెల 21న అమిత్ షాతో నిర్వహించే మీటింగ్ ఏర్పాట్లపైనా చర్చించానని చెప్పారు. రాష్టంలో ఎమ్మెల్యేగా ఉండి కూడా మునుగోడు నియోజకవర్గానికి నిధులు తీసుకురాలేకపోయానని, తన రాజీనామాతోనైనా మునుగోడు అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents