బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత… రాళ్లదాడి..

తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న ప్రజాసంగ్రామ యాత్రలో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామలో పాదయాత్రలో ఉన్న బండి సంజయ్‌ ప్రసంగాన్ని టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ సర్కారును ప్రశ్నించే ముందు కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలిచ్చిందో చెప్పాలని నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తతగా మారిన క్రమంలో టీఆర్ఎస్ నేతలు రాళ్ల దాడి చేశారు. దీనిపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents