Print Friendly, PDF & Email

బస్తీ దవాఖాన ప్రారంభించిన మంత్రి గంగుల‌

0 23

కరీంనగర్ పట్టణంలోని రేకుర్తి లో బస్తీ దవాఖాన ప్రారంభోత్సవం చేశారు .దీని ద్వారా రేకుర్తి లోని ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందుబాటులోనికి వచ్చాయి ఈ ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు మరియు ఇతర ఆరోగ్య సేవలు అందిస్తారు. కావున రేకుర్తి ప్రజలు బస్తి దావఖాన సేవలను ఉపయోగించుకోవాల‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ సూచించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, న‌గ‌ర మేయ‌ర్ సునీల్ రావు , మున్సిపల్ చైర్మన్ కనుమల్ల విజయ,జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జు వేరియా ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents