Print Friendly, PDF & Email

ఆందోళనగా మారిన ఎన్టీపీసీ కాంట్రాక్టుల కార్మికుల ధర్నా

0 15

పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని ఎన్టీపీసీలోని లేబర్ గేట్ 2 వద్ద సోమవారం కాంట్రాక్ట్ కార్మికులు నిర్వహించిన ధర్నా ఆందోళనకరంగా మారింది. ఎన్టీపీసీలోని కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని తమకు న్యాయం చేయాలని జెస్సీ నాయకులతో కలసి ధర్నా చేస్తున్న క్రమంలో సీఐఎస్ఎఫ్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సీఐఎస్ఎఫ్ పోలీసులు చేసిన లాఠీ చార్జీ లో ఐఎఫ్ టీయూ తల పగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీంతో ఎన్టిపిసి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents