హైకోర్టు జడ్జిని సన్మానించిన మేయర్
కరీంనగర్ మేయర్ చిన్ననాటి మిత్రుడు హైకోర్టు జడ్జిగా నియమితులై మొదటిసారి కరీంనగర్ విచ్చేన ఈవి వేణుగోపాల్ నీ వారి నివాసంలో కలిసి పూల మొక్క అందజేసి శాలువాతో సత్కరించిన నగర మేయర్ యాదగిరి సునీల్ రావు.
Copyright @ wwww.karimnagarnews.in